హేమంత ఋతురాత్రి కురిసిన...
మంచు బిందువుల స్పర్శకు,
సుకుమారత్వాన్ని ఆపాదించుకున్న,
గడ్డిపరక లాలిత్యాన్ని నీ ముఖంలో చూస్తూ ..
మనసున నిండిన శిశిర నిశీధుల్ని మరచి..
వసంతం నింపుకున్న వనంలా,
నా హృ దయం....
సుగంధ పరిమళాల్ని సొంతం చేసుకుంది.
Designed by EZwpthemes | Converted into Blogger Templates by Theme Craft
Sponsored by New Blogger Templates
April 4, 2010 at 1:01 AM
చాల బాగుంది
April 4, 2010 at 1:14 AM
Thank u madam